- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని గిద్ద గ్రామానికి చెందిన పాడి రైతు సాకలి బాలయ్య మృతి చెందగా, అంత్యక్రియలకు కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో రూ.5000 ఆర్థిక సహాయాన్ని సిబ్బంది అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ జలగం రాజు, సూపర్వైజర్ రాకేష్, అధ్యక్షులు జి సంతోష్, సెక్రటరీ జలంధర్ తదితరులు ఉన్నారు.
- Advertisement -