- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని జమ్మిగూడెంకు చెందిన బీఆర్ఎస్ నాయకులు బేతి కుటుంబంలో గురువారం జరిగిన పంచెకట్టు – ఓణీల వేడుకల్లో బీ ఆర్ఎస్ నియోజకవర్గం నాయకులు కాసాని చంద్ర మోహన్ లు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. ఆయన వెంట టౌన్ ప్రెసిడెంట్ సంపూర్ణ,మాజీ సర్పంచ్ లు కొండయ్య,నారం శేఖర్,గోవింద్, మోటూరి మోహన్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



