- Advertisement -
నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సర్పంచ్ పంతకాని సడవలి, ఉపసర్పంచ్ కొండగుర్ల బానయ్య గార్లు గురువువారం రోజున ఎంపీడీవో ని కలిసి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో నెలకకొన్న సమస్యల గురించి వివరించారు. ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న గృహ జ్యోతి, నూతన పెన్షన్ల గురించి స్థానిక ఎంపీడీవోతో చర్చించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.
- Advertisement -



