Sunday, November 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు కాటారం ట్రైబల్ గురుకుల క్రీడాకారులు

రాష్ట స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు కాటారం ట్రైబల్ గురుకుల క్రీడాకారులు

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
మహబూబ్ నగర్ లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి యు/17 ఇయర్స్ హ్యాండ్ బాల్ చాంపియన్షిప్ లో వరంగల్ జట్టు తరుపున కాటారం గురుకులం క్రీడాకారులు యం.చంటి, బి. అజయ్ ఎంపికయినట్లు వరంగల్ SGFI భూపాలపల్లి జిల్లా కార్యదర్శి జైపాల్ తెలిపారు. ఈనెల 7 నుంచి 9 వరకు జరుగుతున్న ఈ పోటీలు జరగనున్నాయి. ఈ క్రమంలో వీరి ఎంపిక పట్ల కలశాల ప్రిన్సిపాల్ H. రాజేందర్, వైస్ ప్రిన్సిపాల్ మాధవి, Jr వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, భూపాలపల్లి జిల్లా పేట సంఘం ప్రెసిడెంట్ శిరంగి రమేష్, pd మహేందర్, pet శ్రీనివాస్ కోచ్ మూల వెంకటేష్ ఉపాధ్యాయులు హార్షం వక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -