- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల ఫలితాలను బీఆర్ఆస్ అధినేత కేసీఆర్ విశ్లేషించారు. ఎన్నికల ఫలితాలు పార్టీకి సానుకూలంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో మరింత దూకుడుతో వెళ్లాలని పార్టీ సీనియర్లకు ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను కేటీఆర్ కు అప్పగించారు. అలాగే, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల భాధ్యతలను హరీశ్ రావు చూసుకోవాలని సూచించినట్టు తెలిసింది.
- Advertisement -



