Wednesday, October 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కల్వకుర్తి బిసి జేఏసీ ఆధ్వర్యంలో కోలేరే కోలే కొట్టం కోలే కార్యక్రమం

కల్వకుర్తి బిసి జేఏసీ ఆధ్వర్యంలో కోలేరే కోలే కొట్టం కోలే కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్ 
కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్ నగర్ చౌరస్తా లో నాలుగో రోజు బిసి ఉద్యమంలో వినూత్న రీతిలో కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మన్నలను పొందుతున్నారు. 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం కల్వకుర్తి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో దీపావళి పండుగ సందర్భంగా నైనా బిసీలపై అగ్రవర్ణాల దిష్టి పోవాలి బీసీలకు వెలుగు రావాలని ఆశిస్తూ” మహబూబ్ నగర్ చౌరస్తా లో రాత్రి 7:30 గంటలకు ఈత బరుగుల దుజుమతో “కోలెరే కోలే కొట్టం కోలే కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. దీపావళి పండుగ నోములు బిజీ ఒకవైపు నిరంతరం వర్షం ఉన్నాగాని బిసి జేఏసి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రానికి ఆదర్శంగా కల్వకుర్తి బిసి జేఏసి నిరంతర పోగ్రామ్స్ సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కల్వకుర్తి బిసి జేఏసి నేతలు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -