- Advertisement -
వర్ష ముత్తమ్మ విజయం
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని కోయ రంగా పురం 7 వార్డు ను సీపీఐ(ఎం) కైవసం చేసుకుంది. సీపీఐ(ఎం) బలపరిచిన వర్ష ముత్తమ్మ విజయం సాధించింది. ఈ వార్డులో 155 ఓట్లు కు గాను 127 ఓట్లు పోలయ్యాయి. ఈ వార్డులో ముగ్గురు పోటీ పడగా వర్ష ముత్తమ్మ కు 64,మిగతా ఇద్దరికి 33,28 చొప్పున ఓట్లు వచ్చాయి.సీపీఐ(ఎం) అభ్యర్ధి వర్ష ముత్తమ్మ సమీప ప్రత్యర్ధి పై 61 ఓట్లు ఆధిక్యంతో గెలుపొందింది. ముత్తమ్మ సీపీఐ(ఎం) జిల్లా నాయకులు పుల్లయ్య, చిరంజీవి, మండల కార్యదర్శి ప్రసాద్ లు అభినందించారు.
- Advertisement -



