నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్ర ఐటి మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు మండలం కొయ్యుర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ యూత్ కమిటీని సోమవారం నియామకం చేసినట్లుగా కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు గడ్డం క్రాoతి తెలిపారు. గ్రామ యూత్ అధ్యక్షుడుగా లకావత్ రాజేందర్,ఉపాధ్యక్షులుగా బిస్కుల అశోక్,కోట నరేశ్,ప్రధాన కార్యదర్శిగా వేల్పుల ప్రశాంత్,కార్యదర్శిగా తోట రాధాకృష్ణ,కోశాధికారిగా గొట్టం దేవేందర్,అధికారప్రతినిదిగా చెద రాజేందర్,ప్రచార కార్యదర్శిగా కండేల కిష్టయ్య తోపాటు పదిమంది కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళ మండల అధ్యక్షురాలు కొండ రాజమ్మ,జిల్లా ప్రధాన కార్యదర్శి మండల రాహుల్,గ్రామశాఖ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి,బొమ్మ మల్లారెడ్డి,పెరమండ్ల మల్లేష్ పాల్గొన్నారు.
కొయ్యుర్ కాంగ్రెస్ యూత్ కమిటీ ఎన్నిక.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



