Saturday, July 26, 2025
E-PAPER
Homeఖమ్మంఅశ్వారావుపేటలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు..

అశ్వారావుపేటలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు..

- Advertisement -

పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మెచ్చ…
నవతెలంగాణ – అశ్వారావుపేట

బీఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను అశ్వారావుపేటలో గురువారం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే,నియోజక వర్గం ఇంచార్జి మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సత్య సాయిబాబా ఫంక్షన్ హాల్ లో నాయకుల సమక్షంలో బర్త్ డే కేక్ కట్ చేశారు. అనంతరం ఏరియా ఆస్పత్రిలో ఇన్ పేషంట్ లకు బ్రెడ్,ఫ్రూట్స్ పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి యుఎస్ ప్రకాష్ రావు,జడ్పీటీసీ మాజీ సభ్యులు జూపల్లి కోదండ వెంకట రమణ రావు,మండల పరిషత్ పూర్వ అద్యక్ష ఉపాధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామ మూర్తి,చిట్టూరి ఫణీంద్ర,నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి,కాసాని చంద్ర మోహన్,సంక ప్రసాద్,బిర్రం వెంకటేశ్వరరావు, తాడేపల్లి రవి,గుడవర్తి వెంకటేశ్వరరావు,వగ్గెల పూజ,సున్నం నాగమణి,మాజీ సర్పంచ్ లు నారం శేఖర్,జ్యోత్స్న, డాక్టర్ భూక్యా ప్రసాద్,శ్రీరామ్ మూర్తి, సత్యవరపు సంపూర్ణ,బిర్రం వెంకటేశ్వరరావు, చిప్పనపల్లి బజారయ్య,శ్రీను,మోటూరు మోహన్  తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -