Friday, January 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసిరిసిల్ల జిల్లా సరిహద్దులో కేటీఆర్‌ వాహనం తనిఖీ

సిరిసిల్ల జిల్లా సరిహద్దులో కేటీఆర్‌ వాహనం తనిఖీ

- Advertisement -

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో..

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ వాహనాన్ని గురువారం ఎన్నికల అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దులో తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఇతర ప్రాంతాల నుంచి సిరిసిల్లకు వచ్చే వాహనాలను అధికారులు తనిఖీ చేశారు. దీనికి కేటీఆర్‌ అధికారులకు పూర్తిగా సహకరించారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమల్లో ఉన్నందున ప్రతి వాహనాన్నీ తనిఖీ చేస్తారని అధికారులు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -