- Advertisement -
నవతెలంగాణ – కుభీర్
కుభీర్ మండల ఎపిఎం గా వందేమాతరం మంగళవారం నూతన బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఎంత కాలం పని చేసిన ఇంచార్జ్ ఎపిఎం లక్ష్మణ్ బాధ్యతలు నిర్వహించారు. నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఎపిఎం వందేమాతరం బైంసా మండలం లో సీసీ గా విధులు నిర్వహిస్తుండగా కుభీర్ ఎపిఎం గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా నూతన ఎపిఎం వందేమాతరం మాట్లాడుతూ.. మండలంలో ఉన్న మహిళా సంఘాల అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని అన్నారు. దింతో సిబ్బంది బాధ్యతలు తీసుకున్న ఎపిఎం వందేమాతరం కు శాలవా పూల మాల తో సన్మాంచారు. ఈ కార్యక్రమం లో సీసీ లు దత్తాత్రి, భూమన్న, పరశురాం, విట్టల్ గంగాధర్, అములు, మోహన్ తదితరులు ఉన్నారు.
- Advertisement -



