- Advertisement -
నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామానికి చెందిన మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అర్రెం లచ్చు పటేల్ తల్లి ఎల్లమ్మ ఇటీవల మృతి చెందగా, వారి నివాసానికి వెళ్లి ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, తనయుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి కుంజ సూర్య, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లి, ఎల్లమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి కుంజ సూర్య మాట్లాడుతూ.. కీర్తిశేషులు ఎల్లమ్మ చాలా మంచివారని వారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం అన్నారు. ఎల్లమ్మ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. ఈ
నేపాల్ రావు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -