Tuesday, June 3, 2025
E-PAPER
Homeతాజా వార్తలుజూన్ 30న లాల్ దర్వాజ బోనాలు

జూన్ 30న లాల్ దర్వాజ బోనాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబా:ద్ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో గత 10 ఏళ్లుగా బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 11వ బోనాల ఉత్సవం జూన్ 30, జులై 1, 2 తేదీలలో లాల్ దర్వాజ సింహవాహిని మహాంకాళి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. జూన్ 30న సా.5 గం.కు ఫోటో ఎగ్జిబిషన్, జులై 1న సా.4 గం.కు ఇండియా గేట్ నుంచి అమ్మవారి ఘట ఊరేగింపు, జులై 2న ఉ. 11 గం.కు పోతరాజు స్వాగతం, బోనాల సమర్పణ, ప్రత్యేక పూజలు జరుగుతాయి. సా.6 గం.కు అంబేద్కర్ ఆడిటోరియంలో ముగింపు కార్యక్రమం నిర్వహిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -