- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో 2025- 26 విద్యాసంవత్సరానికి దోస్తు ద్వారా అడ్మిషన్ల ప్రక్రియలో ఇది చివరి అవకాశం అని కళాశాల ప్రిన్సిపాల్ కె.అశోక్ ఒక ప్రకటన ద్వారా విలేకరులకు తెలిపారు. ఈనెల 25 వ తేదీ నుండి 31 తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని విద్యార్థుల కు సూచించారు.మరిన్ని వివరాలకై దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్. జి. వెంకటేశం (9492795524) గారిని సంప్రదించగలరు అని అన్నారు.
- Advertisement -