Wednesday, January 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన నాయకులు

సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
కామారెడ్డి పట్టణ కేంద్రంలో నూతన సంవత్సరం రోజు భిక్కనూర్ పట్టణ సర్పంచ్ రేఖ సుదర్శన్ అల్లుడు నరేష్ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసింది. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, కాంగ్రెస్ పార్టీ టి పి సి సి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ చంద్రశేఖర్ రెడ్డి సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ పరామర్శలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -