- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను శుక్రవారం కరీంనగర్ పట్టణంలోని ఎంపీ కార్యాలయంలో మండల బీజేపీ నాయకులు మార్యాదపూర్వకంగా కలిసినట్టు బీజేపీ మండలాధ్యక్షుడు కొలిపాక రాజు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు అండగా నిలువాలని సూచించినట్టు రాజు తెలిపారు.కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.
- Advertisement -


