- Advertisement -
నవతెలంగాణ – గాంధారి : గాంధారి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులు నిజామాబాద్ వయా చద్మల్ బస్సు వచ్చేంతవరకు విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోకుండా బస్టాండ్ ప్రాంతంలో చదువుకుంటున్నారు. వారి సంబంధించిన హోంవర్క్ పూర్తి చేసుకుంటున్నారు. పాఠశాల నాలుగున్నరకు వదిలేయడంతో నిజామాబాద్ బస్సు సుమారు 6 గంటలకు వస్తుంది అప్పటి వరకు సమయం వృధా చేయకుండా విద్యార్థులు చదువుకుంటున్నారు.
- Advertisement -