Wednesday, March 4, 2026
E-PAPER
Homeఖమ్మంఘనంగా లైన్ మెన్ ఆవాస్ దినోత్సవం 

ఘనంగా లైన్ మెన్ ఆవాస్ దినోత్సవం 

- Advertisement -

– విద్యుత్ సిబ్బందికి సన్మానం
నవతెలంగాణ – అశ్వారావుపేట 

లైన్మెన్ ఆవాస్ దినోత్సవాన్ని బుధవారం ఎన్పీడీసీఎల్ అశ్వారావుపేట సబ్ డివిజన్ పరిధిలో అశ్వారావుపేట ఏడీఈ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఏడీఈ బి. వెంకటరత్నం ఆధ్వర్యంలో అశ్వారావుపేట సెక్షన్ పరిధిలోని లైన్ ఇన్స్పెక్టర్,లైన్మెన్, ఏఎల్ఎమ్,ఇతర సిబ్బందిని సన్మానించారు.

ఈ సందర్భంగా వృత్తి పరమైన ప్రతిజ్ఞ అనంతరం వృత్తి లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పని ప్రదేశంలో అప్రమత్తత లను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈ కే.వెంకటేశ్వర్లు,ఎస్.ఈ ఎం‌.శివ శంకర్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -