Sunday, March 29, 2026
E-PAPER
Homeదర్వాజసాహితీ వార్తలు

సాహితీ వార్తలు

- Advertisement -

‘మానేరు తీరం’ ఆవిష్కరణ’
వారాల ఆనంద్‌ తెలుగులో రచించి తానే స్వయంగా ఇంగ్లీష్‌ లోకి అనువదించిన ‘మానేరు తీరం’ ద్విభాషా కవితా సంకలనం ఆవిష్కరణ ఈ నెల 30 సాయంత్రం 5 గంటలకు జరుగుతుంది. కరీంనగర్‌ పట్టణంలోని మానేరు నది ఒడ్డున దిగువ మానేరు ఆనకట్టపై జరిగే ఈ కార్యక్రమంలో కరీంనగర్‌ కు చెందిన పలువురు సాహితీ వేత్తలు ఆత్మీయులు హాజరవుతారు.
-వి. ఇందిరా రాణి

డాక్టర్‌ వాసా ప్రభావతి స్మారక కవితల పోటీ
డాక్టర్‌ వాసా ప్రభావతి స్మారకార్థం వాసా ఫౌండేషన్‌ – పాలపిట్ట కవితల పోటీ నిర్వహిస్తున్నాయి. చక్కని అభివ్యక్తి ఉన్న కవితలకు పోటీలో ప్రాధాన్యం ఉంటుంది. ఏప్రిల్‌ 30 లోపు ఎడిటర్‌, పాలపిట్ట, ఫ్లాట్‌ నెం: 3, బ్లాక్‌-6, ఏపిహెచ్‌బి, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌-500044 చిరునామాకు కవితలను పంపాలి. వివరాలకు : 9848787284. email:[email protected]

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -