Tuesday, May 6, 2025
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబానికి ఎల్ఓసి అందజేత..

బాధిత కుటుంబానికి ఎల్ఓసి అందజేత..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం): కాటారం మండలoలోని విలాసాగర్ గ్రామానికి  చెందిన పప్పుల లక్ష్మి అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స  పొందుతుంది. వైద్య ఖర్చుల సహాయం కోసం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకపోగా వెంటనే స్పందించిన ఆయన సిఎంఆర్ఎఫ్ ద్వారా బాధితురాలు లక్ష్మీకి రూ.1.50 ఎల్ఓసినీ మంజూరు చేయించాడు. శనివారం హైదరాబాద్ లోని  క్యాంపు కార్యాలయంలో అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -