Thursday, July 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబానికి ఎల్ఓసి అందజేత

బాధిత కుటుంబానికి ఎల్ఓసి అందజేత

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ : మండలంలోని  ఇస్సపల్లి గ్రామానికి చెందిన శెట్టిపల్లి ముత్తన్న ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతూ సర్జరీ కోసం  నిమ్స్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ నాయకులు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి  విన్నవించడంతో వారు స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ ఓ సి ద్వారా రూ.2,50,000/- కాపీ వారి కుటుంబ సభ్యులకు బుధవారం అందజేసినారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కి వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -