- Advertisement -
ఎంపిడిఓకు కార్యదర్శుల సన్మానం
నవతెలంగాణ – మల్హర్ రావు
స్థానిక సంస్థల ఎన్నికలు మండలంలో విజయంతం నిర్వహించిన సందర్భంగా మండల ఎంపిడిఓ క్రాంతికుమార్ కు మండల పంచాయతీ కార్యదర్శులు గురువారం మండల పరిషత్ కార్యాలయంలో శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల సూపర్ డెంట్ శ్రీరామమూర్తి,ఎంపిఓ విక్రమ్,ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు,ఎంపిడిఓ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



