- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ అయ్యప్ప స్వామి సన్నిధానం నుంచి మంగళవారం 61 మంది అయ్యప్ప స్వాములు ఇరుముడి కట్టుకొని కేరళ రాష్ట్రంలోని శబరీ మల అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరివెళ్లారు. గురు స్వాములు లక్ష్మణ్, డిష్ రాజు లు స్వాములకు ఇరుముడి కట్టారు. ఇరుముడి కార్యక్రమానికి తరవచిన స్వాములకు, భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
- Advertisement -



