Thursday, January 29, 2026
E-PAPER
Homeజాతీయంబంగాళాఖాతంలో అల్పపీడనం

బంగాళాఖాతంలో అల్పపీడనం

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: దక్షిణ, ఆగ్నేయ బంగాళాఖాతంలో నిన్న అల్పపీడనం ఏర్పడిందని, 24గంటల్లో మరింత బలపడనుందని వాతావరణశాఖ తెలిపింది. దీంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో 9వ తేదీ నుంచి వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. ఇప్పటికే కోస్తా జిల్లాల్లో దట్టంగా మంచు కురుస్తోంది. మరో నాలుగు రోజులు అల్లూరి, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి ప్రకాశం జిల్లా వరకు దట్టంగా, మిగతా జిల్లాల్లో మోస్తరుగా మంచు కురుస్తుందని వాతావరణశాఖ వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -