Friday, March 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపు మద్నూర్ జీపీ తై బజార్ వేలం: సెక్రెటరీ

రేపు మద్నూర్ జీపీ తై బజార్ వేలం: సెక్రెటరీ

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
మద్నూర్ గ్రామపంచాయతీ తైబజార్ వేలంపాట ఈనెల 28న శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహిస్తామని కార్యదర్శి సందీప్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. వేలంపాటలో గ్రామస్థులందరూ పాల్గొనాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. తై బజార్ వేలం 2026-27 సంవత్సరానికి గాను నిర్వహించబడుతుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -