Sunday, December 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రమాణ స్వీకారాన్ని విజయవంతం చేయండి: సంతోష్ మేస్త్రీ

ప్రమాణ స్వీకారాన్ని విజయవంతం చేయండి: సంతోష్ మేస్త్రీ

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఈనెల 22న సోమవారం నిర్వహించే కార్యక్రమానికి గ్రామ ప్రజలందరూ ఆహ్వానితులేనని గ్రామ సర్పంచిగా ఎన్నికైన ఉషా సంతోష్ మేస్త్రి గ్రామ ప్రజలకు ఆహ్వానిస్తూ  విజ్ఞప్తి చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -