Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న మామిడిపల్లి హెచ్ఎం 

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న మామిడిపల్లి హెచ్ఎం 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆదివారం లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్  32 0డి వారు నిర్వహించిన కార్యక్రమంలో సేవలకు గుర్తింపుగా అవార్డుతో పాటు సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం, స్థానిక కౌన్సిలర్లు, వీడీసీ బృందం అభినందించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad