- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ వద్ద మేకల లోడ్‌తో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ సజీవ దహనమయ్యారు. లారీ వేగంగా వెళ్తూ జాతీయరహదారిపైనున్న సూచిక బోర్డును ఢీకొట్టడంతో లారీలో మంటలు రేగి వ్యక్తి సజీవ దహనమవడంతో పాటు 200 మేకలు మృతి చెందాయి. ఈ లారీ హైదరాబాద్ నుంచి కర్నూలుకు మేకల లోడ్‌తో వెళుతోంది.
- Advertisement -


