Sunday, February 15, 2026
E-PAPER
Homeక్రైమ్ప్రమాదవశాత్తూ ట్రైన్ నుంచి పడి వ్యక్తి మృతి..

ప్రమాదవశాత్తూ ట్రైన్ నుంచి పడి వ్యక్తి మృతి..

- Advertisement -

నవతెలంగాణ- డిచ్ పల్లి 
ఇందల్ వాయి రైల్వే స్టేషన్ పరిధిలోని దర్పల్లి – ఇందల్ వాయి రైల్వే గేటు సమీపంలో దేవగిరి ఎక్స్ప్రెస్ నుండి పడి ఒక వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా లోని డబిల్పుర గ్రామానికి చెందిన ఎండి రఫీక్ నిజామాబాద్ లో ఓక ఫంక్షన్కు వచ్చి తిరిగి దేవగిరి ఎక్స్ప్రెస్ లో స్వగ్రామానికి వెళుతున్న సమయంలో ఇందల్ వాయి రైల్వే గేటు దాటిన కొద్ది దూరంలోనే చిన్న  బ్రిడ్జి వద్ద రైల్ డోర్ వద్ద నుండి పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు వారు తెలిపారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ పోలీసులు చేరుకొని వివరాలను సేకరించి పోస్ట్మాస్టర్ నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మార్చడానికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -