Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నవంబర్ 6న జడ్చర్లకు మందకృష్ణ మాదిగ రాక

నవంబర్ 6న జడ్చర్లకు మందకృష్ణ మాదిగ రాక

- Advertisement -

నవతెలంగాణ – మిడ్జిల్ 
ఈనెల 6 తేదీన జడ్చర్ల పట్టణంలో చంద్ర గార్డెన్ లో ఉమ్మడి జిల్లా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశాము దేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ వస్తున్నారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు టైగర్ జంగయ్య మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు పడిగల సురేష్ మాదిగ, జడ్చర్ల నియోజకవర్గ ఇన్చార్జి గణేష్ మాదిగ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయి మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఈ నెల17 న చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం ఉమ్మడి జిల్లా ఎమ్మార్పీఎస్ కార్యకర్త సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్లు వారు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని గ్రామాల ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నాయకులు, సామజిక ధ్రక్పధం కలిగిన  ప్రతి ఒక్కరు ఈ సమావేశానికి హాజరుకావాలని ఈ సందర్బంగా నాయకులు పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -