Monday, November 24, 2025
E-PAPER
Homeఆదిలాబాద్పూర్వ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించిన ఎంఏఓ 

పూర్వ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించిన ఎంఏఓ 

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్
మండలంలోని నిగ్వ గ్రామంలో  ప్రభుత్వం చేపట్టిన పూర్వ ప్రాథమిక పాఠశాలలు నిర్మల్ జిల్లాలో 13 పాఠశాలలు ఏర్పడగా అందులో కుభీర్ మండలంలోని నిగ్వ గ్రామానికి ఎంపిక కావడంతో సోమవారం మండల విద్యాధికారి విజయ్ కుమార్ ప్రారంభించాడం జరిగింది. దింతో గ్రామంలో ఉన్న చిన్న పిల్లలు ఎల్ కె జి, యూ కె జి ల లో చదువు కునేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాo దింతో మొదటి దశ లో ఒక్కటి మళ్ళీ మిగితా అన్ని పాఠశాలలో పూర్వ ప్రాథమిక పాఠశాలల ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. దింతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు సి ఆర్ పి లు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -