Sunday, January 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవందేండ్లు వర్థిల్లాలి

వందేండ్లు వర్థిల్లాలి

- Advertisement -

– నవతెలంగాణకు శుభాకాంక్షలు
– సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ

నవతెలంగాణ ప్రారంభమై 10 సంవత్సరాలైన సందర్భంగా నవతెలంగాణ పాఠకులకు, ప్రకటనకర్తలకు, యాజమాన్యానికి అందరికి శుభాకాంక్షలు. వార్త హృదయాలను హత్తుకునేలా రాయటం వేరు, వార్త వార్తలా రాయటం వేరు. నిజాన్ని నిర్భయంగా చెప్పగల గటం వేరు, నిజాన్ని మబ్బు చాటున దాచి చెప్పటం వేరు. కానీ, ఏదీ మబ్బు చాటుకు వెళ్లకుండా స్వచ్ఛంగా, పాలవలె స్వచ్ఛంగా ప్రతి విషయాన్ని అద్భుతం గా పాఠకులకు నవతెలంగాణ అందించింది. నవతెలంగాణ 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు. ఇది ఇలాగే 100 సంవత్సరాలు ఎప్పుడు పూర్తవుతుందా అని పాఠకులందరు ఎదురు చూసేలా కొనసాగాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -