Sunday, October 12, 2025
E-PAPER
Homeజాతీయంమోడీని కలిశా కానీ మాట్లాడలేదు: ప్రకాశ్ రాజ్

మోడీని కలిశా కానీ మాట్లాడలేదు: ప్రకాశ్ రాజ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘నేను మోడీని కలిశాను. కానీ మాట్లాడలేదు’ అని మోడీ కటౌట్ దగ్గర తీసుకున్న ఫొటోను ఎక్స్‌లో షేర్ చేశారు. ‘ఎప్పుడూ మోడీని తిట్టే మీకు ఆయనను కలిసే అర్హత లేదు’ అని కొందరు అంటుండగా.. ‘మోడీ టెలిప్రాంప్టర్ లేకుండా మాట్లాడలేరు. మీతో అయితే అసలే మాట్లాడరు’ అని మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -