- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వయంగా బస్సు నడిపారు. నేడు నల్గొండ బస్ స్టేషన్‌లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కలిసి 40 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా బస్సు నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బస్సు నడపగా.. మంత్రి పొన్నం ప్రభాకర్, వేముల వీరేశం, మరికొందరు నాయకులు అందులో ప్రయాణించారు. కాగా ఈ దృష్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా
- Advertisement -