- Advertisement -
టీఎంఆర్పిఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ
నవతెలంగాణ – కంఠేశ్వర్
మొన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో మంత్రుల ప్రెస్ మీట్ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ఎస్సి ఎస్టీ, మైనారిటీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై అనూచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ బేషతుగా క్షేమపన చెప్పాలి అని టిఎమ్ఆర్పిఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మల్లాని శివ మాదిగ డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పరిణామలకు బాధ్యత వహించాలి, నిన్ను ఎక్కడి కక్కడ అడ్డుకుంటం, మీ ఇల్లును ముట్టడిస్తాం,నోరు అదుపులో పెట్టుకో జాగ్రత్త, మాదిగ జాతి ఓట్లతోనే నువ్వు మంత్రివి అయ్యావు అని గుర్తు చేస్తూ హెచ్చరిస్తున్నాం అని అన్నారు.
- Advertisement -