Sunday, October 12, 2025
E-PAPER
Homeజిల్లాలురేపు మండలంలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన

రేపు మండలంలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
రేపు కాటారం మండలంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించనున్నారు. మండలంలోని బిఎల్ఎం గార్డెన్ లో మూడు గంటలకు కాటారం మహాదేవపూర్, మలహర్రావు మహాముత్తారం పలిమెల ఐదు మండలాలకు సంబంధించిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని తహసిల్దార్ నాగరాజు ఓ ప్రకటనలో తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -