Wednesday, September 24, 2025
E-PAPER
Homeజిల్లాలుసీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి, నాయకులు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి, నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూరు
ఆత్మకూరు పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు.. క్రీడా శాఖ మంత్రి డాక్టర్.శ్రీహరితో కలిసి మంగళవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణ సమీపంలో నుండి జూరాల గ్రామం మీదుగా కృష్ణా నదిపై రూ.120 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు అభినందనలు తెలిపినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్లగొండ శ్రీనివాసులు, నియోజకవర్గం నాయకులు తులసిరాజు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -