- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
బుధవారం తెలంగాణ అసెంబ్లీలో జరిగిన పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ మీటింగ్ లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. పియూసీ కమిటీ చైర్మన్ & షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. కమిటీ సభ్యునిగా ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సమావేశంలో ఇతర ఎమ్మెల్యేలు, కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -



