Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డోంగ్లిలో సొసైటీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

డోంగ్లిలో సొసైటీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండల కేంద్రంలో సొసైటీ నూతన కార్యాలయాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డోంగ్లి సింగిల్ విండో చైర్మన్ రామ్ పటేల్, సింగిల్ విండో అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -