Sunday, June 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలయాల నిర్మాణాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

ఆలయాల నిర్మాణాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలో కుల సంఘాల,దేవాలయాల నిర్మాణాలను ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆదివారం ప్రారంభించారు. భిక్కనూర్ లో బీరప్ప గుడి, హరిజనవాడ మాతమ్మ ఆలయం, గంగపుత్ర సంఘం, రజక మడి ఎల్లయ్య, పద్మశాలి సంఘం, శ్రీకృష్ణ గొల్ల, పాకనాటి రెడ్డి, నాయి బ్రాహ్మణ, కుమ్మరి సంఘం, వడ్ల కమ్మరి కాళికాదేవి, మేదరి, నీలకంఠ, శ్రీ సిద్ధ రామేశ్వర మున్నూరు కాపు,సిద్ది రామేశ్వర నగర్ గ్రామంలో హనుమాన్ టెంపుల్,గుర్జకుంట గ్రామంలో రెడ్డి సంఘం, ర్యాగట్లపల్లి గ్రామంలో  రెడ్డి సంఘం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండలాధ్యక్షులు ఉప్పరి రమేష్, బిజెపి జిల్లా, మండలస్థాయి నాయకులు రమేష్ రెడ్డి, సిద్ధు, హరింద్ర, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -