Friday, November 7, 2025
E-PAPER
Homeజిల్లాలునూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
మునుగోడు మాజీ శాసనసభ్యులు ఉజ్జిని యాదగిరి రావు సోదరుడు ఉజ్జిని సాగర్ రావు లక్ష్మి దంపతుల కుమార్తె ఉజ్జిని శ్రీజ -సాయి సంజయ్ వివాహాం శంషాబాద్ లోని ఎస్ ఎస్ కన్వెన్షన్ లో శుక్రవారం నిర్వహించారు. ఈ వేడుకకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై, నూతన వధూవరులను అశ్విరదించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి పబ్బు రాజు గౌడ్, మాజీ జడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, సిపిఐ జిల్లా సమితి సభ్యులు చౌటుప్పల్ మండల శాఖ కార్యదర్శి పల్లె శేఖర్ రెడ్డి, చిమిర్యాల మాజీ సర్పంచ్ దోనూరి జైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -