Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మంత్రిని కలిసిన ఎమ్మెల్యే 

మంత్రిని కలిసిన ఎమ్మెల్యే 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కలిశారు. ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించిన  కేంద్ర( సి ఆర్ ఐ ఎఫ్), రాష్ట్ర ప్రభుత్వ ద్వారా దాదాపు రూ.80 కోట్ల నిధులు, ఆర్ అండ్ బి  క్రింద సింగిల్, డబుల్ లెన్ రోడ్ల నిధులు మంజూరు చేయవల్సిందిగా కోరినట్లు సమాచారం. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిసింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img