Monday, June 30, 2025
E-PAPER
Homeఖమ్మంవివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే జారే 

వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే జారే 

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట : నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆదివారం పర్యటించి పలు వివాహా వేడుకలకు హాజరయ్యారు. ముందుగా అచ్యుతాపురంలో చేబ్రోలు వారి వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అశ్వారావుపేట గిరిజన భవన్ లో నిర్వహించిన మాలోత్ వారి వివాహ వేడుకకు హాజరయ్యారు. వినాయకపురంలో గండికోట వారి వివాహ వేడుకకు, సున్నంబట్టిలో మిడియం వారి వివాహ వేడుకలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు తుమ్మ రాంబాబు,జూపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -