Tuesday, March 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే పర్సనల్ ఫోటోగ్రాఫర్ జన్మదిన వేడుకలు

ఎమ్మెల్యే పర్సనల్ ఫోటోగ్రాఫర్ జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్ 
కల్వకుర్తి పట్టణంలో కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి పర్సనల్ ఫోటోగ్రాఫర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శేఖర్ స్వగృహంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు వెల్దండ మండలం చౌదర్పల్లి గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ రాజీవ్ కేక్ కట్ చేయించి శాలువాతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ గ్రామాల అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -