Wednesday, March 25, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅలీ లారిజానీ మృతి తర్వాత మహమ్మద్‌ జోల్ఘదర్‌

అలీ లారిజానీ మృతి తర్వాత మహమ్మద్‌ జోల్ఘదర్‌

- Advertisement -

– భద్రతా అధిపతిగా నియమించిన ఇరాన్‌
టెహ్రాన్‌ :
గత వారం జరిగిన దాడిలో అలీ లారిజానీ మరణించిన తర్వాత, మహమ్మద్‌ బఘేర్‌ జోల్ఘదర్‌ను మంగళవారం ఇరాన్‌ సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ కార్యదర్శిగా నియమించారు.జోల్ఘదర్‌ ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ మాజీ కమాండర్‌. ఆయన ఇరాన్‌ ఎక్స్‌పీడియన్సీ కౌన్సిల్‌ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.దివంగత ఖమేనీ ప్రధాన సలహాదారు అయిన అలీ లారిజానీ హత్య, ఆయనకున్న విస్తృత అనుభవం, ఇరాన్‌లోని వివిధ అధికార కేంద్రాల మధ్య పనిచేయగల సామర్థ్యం ఉన్నది. ఆ ఖాళీని బఘేర్‌ భర్తీ చేయగలరని ఇరాన్‌ పేర్కోంటోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -