- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన కామ మనెమ్మ-సమ్మయ్య దంపతుల పుత్రిక సుష్మిత-రాజు నూతన దంపతుల వివాహం గురువారం అంగరంగా వైభవంగా నిర్వహించారు. ఈ వివాహమహోత్సవానికి తాడిచెర్ల పిఏసిఎస్ మాజీ ఛైర్మన్ ఇప్ప మొండయ్య, పెద్దతూండ్ల గ్రామ సర్పంచ్ బండారి నర్సింగం హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. నూతన దంపతులు ఒక్కరినొక్కరూ అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు.
- Advertisement -



