- Advertisement -
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండలంలోని పడకల్ గ్రామంలో గొర్రెలకు అమ్మ తల్లి వాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మండల పశువైద్యాధికారి ఆశ్రిత తెలిపారు. అన్ని గ్రామాలలోని గొర్ల పెంపకం దారులు అమ్మ తల్లి వ్యాధి రాకుండా టీకాలు ఇప్పించాలని తెలియజేశారు. కార్యక్రమంలో పడకల్ సర్పంచ్ పశు వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.
- Advertisement -



