- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పలు గ్రామాలలో ఎంపీడీవో శ్రీనివాస్ వాటర్ ఇండేను నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఏడ్గి గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణంలో నాటిన మొక్కలకు నీరందించారు. వాటరింగ్ డే ను ప్రతి శుక్రవారం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయంలో, హరితహారం నాటిన మొక్కలకు తప్పకుండా అధికారులు నీటిని అందించాలని సూచించారు. ఇప్పుడు నాటిన మొక్కలు మా వృక్షాలుగాయి పర్యావరణాన్ని కాపాడుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిపి కార్యదర్శి రమేష్ చారి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



