నవతెలంగాణ – మల్హర్ రావు
తెలుగు భాష కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ లో తెలంగాణ నుండి మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన మేనం శ్యామ్ తో పాటు మరో ముగ్గురికి మెమోంటో తోపాటు అవార్డులు శనివారం అందుకున్నారు. డాక్టర్ ధనాశి ఉషారాణి సంకల్పంతో తెలుగు భాష కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో విశేషమైన ఆయా రంగాలలో కృషి చేస్తున్న వారిని గుర్తించి అవార్డులు ఇవ్వడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్లు,లాయర్లు,సినీ ప్రముఖులకు,సీనియర్ జర్నలిస్టులకు అవార్డులు ప్రధానం చేసినట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా శ్యామ్ మాట్లాడుతూ.. ఒక జర్నలిస్ట్ గా ఈ అవకాశం కల్పించిన డాక్టర్ ఉషారాణి, తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఉత్తమ జర్నలిస్టు అవార్డు అందుకున్న మేనం శ్యామ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES