- Advertisement -
నవతెలంగాణ -రామారెడ్డి : మండలంలోని మద్దికుంట, అన్నారం, మోషన్ పూర్, గిద్ద వరి కొనుగోలు కేంద్రాలను ఆదివారం తహసిల్దార్, ఆర్ఐ రవి కాంత్ తో కలిసి పరిశీలించారు. వరి ధాన్యాన్ని వెంటనే కాంటలు నిర్వహించి, రైస్ మిల్లకు తరలించాలని, వెనువెంటనే రైతు వివరాలను, ధాన్యం వివరాలను క్యాబ్లో నమోదు చేయాలని సూచించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, రైతుల తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -